ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి TCL 4K పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 08 Mar 2021
HIGHLIGHTS
  • ఫ్లిప్‌కార్ట్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి మంచి అఫర్

  • స్మార్ట్ టీవీల పైన మంచి డిస్కౌంట్

  • 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి TCL 4K పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది
ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి TCL 4K పెద్ద స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది

ఫ్లిప్‌కార్ట్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి మంచి అఫర్ అందుబాటులో వుంది. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి TCL యొక్క పెద్ద iFFALCON 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ  ధరకే అమ్ముడు చేస్తోంది. ఈ అఫర్ మరియు ఈ టీవీ టీవీ ప్రత్యేకతల గురించి ఈ క్రింద చూడవచ్చు.

iFFALCON by TCL (43 inch) 4K Smart Android TV

ఈ 4K Smart Android TV యొక్క MRP ధర 47,990 గా ఉండగా దీనిపైన 47% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రుపాయల ధరకే ఈ సేల్ నుండి లభిస్తుంది. అదనంగా, ICICI క్రెడిట్ కార్డుతో కొనేవారికి 1500 వరకు, ICICI డెబిట్ కార్డుతో కొనేవారికి 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది.

iFFALCON by TCL (43 inch) 4K Smart Android TV: ఫీచర్లు

ఈ 43 అంగుళాల 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 4K UHD తో వస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ కూడా ఇందులో వుంది. కాబట్టి, మంచి పిక్చర్ క్వాలిటీ మీకు అందుతుంది. అంతేకాదు, ఇందులో HDR 10 సపోర్ట్ మరియు ఆడియో పరంగా Dolby Atmos తో వస్తుంది. ఇందులో వున్న స్పీకర్లు 24W పెద్ద సౌండ్ అందిచగలవు. ముఖ్యంగా, ఇది Ai -iN తో వస్తుంది కాబట్టి వాయిస్ కమాండ్స్ తో పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 pie OS పైన పని చేస్తుంది.                                                            

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: big deals on iffalcon by tcl 43 inch 4k uhd android smart tv in flipkart home appliances sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus 80 cm (32 inches) Y Series HD Ready LED Smart Android TV 32Y1 (Black) (2020 Model)
OnePlus 80 cm (32 inches) Y Series HD Ready LED Smart Android TV 32Y1 (Black) (2020 Model)
₹ 19490 | $hotDeals->merchant_name
Mi 80 cm (32 inches) 4C PRO HD Ready Android LED TV (Black)
Mi 80 cm (32 inches) 4C PRO HD Ready Android LED TV (Black)
₹ 13499 | $hotDeals->merchant_name
Samsung 108 cm (43 Inches) Wondertainment Series Ultra HD LED Smart TV UA43TUE60FKXXL (Black) (2020 model)
Samsung 108 cm (43 Inches) Wondertainment Series Ultra HD LED Smart TV UA43TUE60FKXXL (Black) (2020 model)
₹ 36999 | $hotDeals->merchant_name
Vu 100 cm (40 inches) Full HD UltraAndroid LED TV 40GA (Black) (2019 Model)
Vu 100 cm (40 inches) Full HD UltraAndroid LED TV 40GA (Black) (2019 Model)
₹ 17899 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status