జబర్దస్త్ QLED TV ఆఫర్: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బిగ్ సేవింగ్ డేస్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈ సేల్ ఆగస్టు 23 వ తేదీ నుంచి ఆగష్టు 25 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ని డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ లతో బడ్జెట్ 28 వేల కంటే తక్కువ ధరలోనే ఆఫర్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా జబర్దస్త్ QLED TV ఆఫర్?
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ఈరోజు ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థాంసన్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై 48% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q55H1001) ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకు కొనుగోలు వీలుంది. ఈ టీవీని HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే ఛాన్స్ అందించింది.
ఈ థాంసన్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది. ఈ టీవీ HDR 10+, HLG మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లను Dolby Digital Plus మరియు dts ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.