Myntra Deals: మంచి డిస్కౌంట్ తో రూ. 2000 ధరలో లభిస్తున్న బెస్ట్ Smart Watch డీల్స్.!
ఈరోజు మింత్రా నుంచి బెస్ట్ Smart Watch డీల్స్ లభిస్తున్నాయి
మంచి డిస్కౌంట్ తో పోటీ ధరలతో మింత్రా ఈరోజు స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది
ఈరోజు మింత్రా ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను
Myntra Deals: ఈరోజు మింత్రా నుంచి బెస్ట్ Smart Watch డీల్స్ లభిస్తున్నాయి. మంచి డిస్కౌంట్ తో పోటీ ధరలతో మింత్రా ఈరోజు స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈరోజు మింత్రా ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను మరియు ఈ వాచ్ లను ఇక్కడ అందించిన బై లింక్ ద్వారా నేరుగా కొనుగోలు చేసే అవకాశం కూడా అందించాను.
SurveyMyntra Deals on Smartwatch
మింత్రా రోజు చాలా స్మార్ట్ వాచ్ లను మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన కొత్త స్మార్ట్ వాచ్ లను సైతం గొప్ప డిస్కౌంట్ తో చవక ధరకే అందిస్తోంది. అందులో, రూ. 2000 బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Pebble Edge 2.01
Myntra ఆఫర్ ధర : రూ. 1,299
ఈ పెబెల్ స్మార్ట్ వాచ్ ఈరోజు మింత్రా నుంచి మంచి తగ్గింపుతో రూ. 1,499 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ ను MYNTRA200 కోడ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 200 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 2.01 బిగ్ స్క్రీన్, అడ్వాన్స్ హెల్త్ సూట్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది. Buy From Here
Fire-Boltt Ultimate
Myntra ఆఫర్ ధర : రూ. 1,599
ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు మింత్రా నుంచి డిస్కౌంట్ తో రూ. 1,599 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ 1.39 రౌండ్ స్క్రీన్, స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్, 120+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది. Buy From Here
NOISE Fit Twist Go
Myntra ఆఫర్ ధర : రూ. 1,799
ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఈరోజు మింత్రా నుంచి గొప్ప డిస్కౌంట్ తో రూ. 1,799 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ని Myntra Kotak క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 7.5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాచ్ 1.39 రౌండ్ స్క్రీన్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్ తో ఉంటుంది. 100+ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ కాలింగ్ మరియు noise fit App సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
Also Read: BSNL: టెలికాం రంగంలో సెగలు పుట్టించే ప్లాన్ లాంచ్ చేసిన ప్రభుత్వ టెలికాం.!
pebble Hive
Myntra ఆఫర్ ధర : రూ. 1,699
ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు భారీ తగ్గింపుతో రూ. 1,699 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. Myntra Kotak క్రెడిట్ కార్డ్ తో 7.5% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ పెబెల్ స్మార్ట్ వాచ్ 1.39 ఇంచ్ HD ఆక్టా హైవ్ స్క్రీన్ తో వస్తుంది. ఫంక్షనల్ రొటేటింగ్ క్రౌన్, BT కాలింగ్, DIY వాచ్ ఫేసెస్ మరియు 100+ స్పోర్ట్స్ మోడ్ లతో వస్తుంది. Buy From here
Fastrack Z1
Myntra ఆఫర్ ధర : రూ. 1,995
ప్రముఖ వాచ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ అందించిన ఈ వాచ్ ఈరోజు మింత్రా నుంచి మంచి డిస్కౌంట్ తో కేవలం రూ. 1,995 ధరకే లభిస్తోంది. Myntra Kotak క్రెడిట్ కార్డ్ తో 7.5% అదనపు తగ్గింపు కూడా ఈ వాచ్ పై లభిస్తుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ 1.91 ఇంచ్ బిగ్ స్క్వేర్ స్క్రీన్, సింగల్ షింక్ BT కాలింగ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్, ఆటో స్ట్రెస్ మోనిటర్ మరియు ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్ సపోర్ట్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile