తక్కువ ధరలో 32 inch స్మార్ట్ LED టీవీ కొనాలని ఆలోచిస్తున్నారా?
ఈరోజు Amazon తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి స్మార్ట్ LED టీవీ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది.
అతి తక్కువ ధరకే ఒక మంచి స్మార్ట్ LED టీవీ కొనాలని మీరు ఆలోచూస్తున్నట్లయితే, ఇది మీకు నిజంగా మంచి అవకాశం.
తక్కువ ధరకే సేల్ అవుతున్న బ్రాండెడ్ Smart LED Tv డీల్స్ మీరు చూడవచ్చు.
ఈరోజు Amazon తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి స్మార్ట్ LED టీవీ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే ఒక మంచి స్మార్ట్ LED టీవీ కొనాలని మీరు ఆలోచూస్తున్నట్లయితే, ఇది మీకు నిజంగా మంచి అవకాశం. తక్కువ ధరకే సేల్ అవుతున్న బ్రాండెడ్ Smart LED Tv డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఈ క్రింద ఈ టీవీ డీల్స్ మీరు చూడవచ్చు.
Survey1. Sanyo (32 inches) Smart LED TV
MRP : Rs. 19,990
అఫర్ ధర : Rs. 11,999
ఈ సాన్యో స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ రోజు Amazon ఇండియా ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పైన 40% డిస్కౌంట్ తో కేవలం Rs. 11,999 అఫర్ ధరతో సెల్ చేస్తోంది. Buy Here.
2. Vu 80 (32 Inches) Smart LED TV
MRP : Rs. 17,000
అఫర్ ధర : Rs. 12,499
ఈ Vu స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ రోజు Amazon ఇండియా ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పైన 26% డిస్కౌంట్ తో కేవలం Rs. 12,499 అఫర్ ధరతో సెల్ చేస్తోంది. Buy Here.
3. Samsung (32 Inches) Smart LED TV
MRP : Rs. 20,990
అఫర్ ధర : Rs. 15,999
ప్రధాన టీవీ బ్రాండ్ గా పేరొందిన Samsung నుండి వచ్చిన ఈ టీవీ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ రోజు Amazon ఇండియా ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పైన 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 15,499 అఫర్ ధరతో సెల్ చేస్తోంది. Buy Here.
4. Mi TV 4A PRO (32 Inches) Smart LED TV
MRP : Rs. 14,999
అఫర్ ధర : Rs. 12,999
ఈ Mi స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ రోజు Amazon ఇండియా ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పైన 13% డిస్కౌంట్ తో కేవలం Rs. 12,999 అఫర్ ధరతో సెల్ చేస్తోంది. Buy Here.
5. LG (32 Inches) Smart LED TV
MRP : Rs. 21,990
అఫర్ ధర : Rs. 14,990
ఈ LG స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ రోజు Amazon ఇండియా ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పైన 32% డిస్కౌంట్ తో కేవలం Rs. 14,990 అఫర్ ధరతో సెల్ చేస్తోంది. Buy Here.
6. OnePlus Y Series (32 inches) Smart LED TV
MRP : Rs. 12,999
అఫర్ ధర : Rs. 12,999
ఈ OnePlus Y Series స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన Amazon ఇండియా నుండి ఎటువంటి డిస్కౌంట్ అఫర్ అందుబాటులో లేదు. కానీ, ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కొనుగోలు చెయ్యడానికి మంచి ఎంపికగా వుంటుంది. Buy Here.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile