best budget 55 QLED Smart tv deal today available
జబర్దస్త్ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 QLED Smart Tv లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. బడ్జెట్ ధరలో మంచి స్క్రీన్, మంచి సౌండ్ మరియు మంచి ఫీచర్స్ కలిగిన 55 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవాలంటే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. మరి ఈ రోజు లభిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
జియో టెలీ OS తో Thomson లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ 55 TJQ 0032 మోడల్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 32% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
అలాగే, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 2,113 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,886 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రైస్ లో ఇది మంచి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ Vu 55 Glo Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ థాంసన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ డిస్ప్లేని 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది 4K HDR సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు జియో టెలీ OS జతగా పని చేస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ బెజెల్స్ కలిగి ఉంటుంది మరియు అలాయ్ స్టాండ్ తో వస్తుంది. ఈ టీవీ 400 కంటే అధిక ఉచిత ఛానల్స్ కూడా ఆఫర్ చేస్తుంది.
ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీలో డ్యూయల్ ఉఫర్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇది మొత్తంగా 48W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో రెండు సౌండ్ టెక్ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, AV ఇన్, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్, HDMI మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.