Big Deal: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు మీకోసం బిగ్ డీల్ ఒక అందుబాటులో ఉంది

43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం మీకు దక్కుతుంది

ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ మరియు HDR 10 వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది

Big Deal: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

Big Deal: చాలా చవక ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కావాలని సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మీకోసం బిగ్ డీల్ ఒక అందుబాటులో ఉంది. ఈ డీల్ ద్వారా 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకునే అవకాశం మీకు దక్కుతుంది. ఈ టీవీ 2025 లో లేటెస్ట్ గా విడుదలైన బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ మరియు ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ మరియు HDR 10 వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. మరి ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ టీవీ పూర్తి ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

55 inch 4K Smart Tv ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?

ఈ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. Coocaa Y74 Plus
55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 58% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 22,699 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ ని SBI మరియు Axis ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,134 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

55 inch 4K Smart Tv Deal

ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం
రూ. 21,565 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ధరలో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మాత్రమే లభిస్తుండగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోవచ్చు.

Coocaa (55) 4K Smart Tv : ఫీచర్స్

ఈ కూకా స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG తో మంచి విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో EYE కేర్ మరియు ALLM వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ప్రైస్ లో ఈ సైజు స్టోరేజ్ కలిగిన టీవీ ఇదే అవుతుంది. సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, USB, HDMI, బ్లూటూత్, ఈథర్నెట్ తో పాటు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: OnePlus 15 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

ఈ కూకా స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు అందుకుంది మరియు 4.1 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది. పండుగ తర్వాత లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo