Smart TV: 30 వేల లోపలే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

30 వేల లోపలే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫర్

అమెజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

ఈ అమెజాన్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి

Smart TV: 30 వేల లోపలే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!

Smart TV: 30 వేల లోపలే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్  పైన ఒక లుక్కేయండి. ఈ బడ్జెట్ కేవలం 30 వేల రూపాయలే అయినా 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కొనాలనేది మీ కోరిక అయితే, ఈ అమెజాన్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి. అమెజాన్ ఆఫర్ల చేసున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Westinghouse (55) 4K UHD స్మార్ట్ టీవీ 

Westinghouse యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ TV WH55UD45 స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ఆఫర్ల ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Cortex A53 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్, 8GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ wi-fi, 3HDMI, 2USB పోర్ట్స్, 40W స్పీకర్లు, HDR 10+ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనేవారికి 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here                        

Kodak (55) 4K UHD స్మార్ట్ టీవీ

Kodak యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 50CAPRO5066 ఈరోజు అమెజాన్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనేవారికి 1500 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ కోడాక్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby MS12 Decoder సౌండ్ సపోర్ట్ కలిగిన 40W సౌండ్ అందించే స్పీకర్లు, 3HDMI, 2USB, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2GB ర్యామ్ తో వస్తుంది మరియుAndroid 10 OS పైన పనిచేస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo