అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv డీల్ కోరుకుంటే .. ఇదే బెస్ట్ డీల్.!
అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv డీల్
HDR 10 మరియు డాల్బీ ఆడియో కలిగిన ఈ లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు
ఈ టీవీ కలిగిన ప్రత్యేకలు ఏమిటి వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి
పండుగ సేల్ ముగిసిన తర్వాత అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv డీల్ కోరుకుంటే, ఈరోజు బెస్ట్ ఒకటి మీకు అందుబాటులో ఉంది. కేవలం 29 వేల రూపాయల ధరలో కూడా మీరు HDR 10 మరియు డాల్బీ ఆడియో కలిగిన ఈ లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ టీవీ కలిగిన ప్రత్యేకలు ఏమిటి వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.
55 ఇంచ్ QLED Smart Tv డీల్
ఈ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. ఇక డీల్ వివరాల్లోకి వెళితే, realme TechLife లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55UHDWQRALLQ) మోడల్ పైన ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు 51 శాతం డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 31,899 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పైన రూ. 2,350 రూపాయల భారీ PNB బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు ఈరోజు కేవలం రూ. 29,549 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఈ టీవీ లభించే ధరలో తగిన రీజనబుల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read : Census 2027: స్వయంగా ఆన్లైన్ లో జనగణన వివరాలు నమోదు చేసుకునే అవకాశం.. 16 భాషల్లో సదుపాయం.. పూర్తి వివరాలు!
55 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ రియల్మీ టెక్ లైఫ్ టీవీ 55 ఇంచుల క్యూలెడ్ ప్యానల్ ని UHD 4K 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. 300 నిట్స్ బ్రైట్నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, HDR10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 1GB RAM అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ WebOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీని ThinQ వాయిస్ అసిస్టెంట్ మరియు మ్యాజిక్ రిమోట్ ద్వారా టీవీని సులభంగా నియంత్రించవచ్చు.
ఈ టీవీ రెండు స్పీకరర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీలో డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ ఉండటంతో మంచి ఫీల్ ఉండే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు, Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్, హెడ్ ఫోన్ అవుట్ పుట్, ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్ మరియు HDMI ARC సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ తో వస్తుంది.