Digit.in

40 వేల రూపాయల లేటెస్ట్ TCL 55 ఇంచ్ QLED Smart Tv ని 30 వేలకే అందుకోండి.!

Highlights

40 వేల రూపాయల లేటెస్ట్ TCL 55 ఇంచ్ QLED Smart Tv 30 వేలకే అందుకునే అద్భుతమైన అవకాశం

టీసీఎల్ 2026 లో లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ

బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చు

40 వేల రూపాయల లేటెస్ట్ TCL 55 ఇంచ్ QLED Smart Tv ని 30 వేలకే అందుకోండి.!

2026 దీపావళి పండుగ సేల్ నుంచి అందించిన మంచి టీవీ ఆఫర్స్ మిస్ చేసుకున్నాం, అని మీరు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే, 40 వేల రూపాయల లేటెస్ట్ TCL 55 ఇంచ్ QLED Smart Tv 30 వేలకే అందుకునే అద్భుతమైన అవకాశం ఈరోజు మీకు అందుబాటులో ఉంది. అది కూడా టీసీఎల్ 2026 లో లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చు. సేల్ ముగిసిన తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

TCL 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్

టీసీఎల్ T6D క్యూలెడ్ సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ 55T6D పైన ఈ డీల్ ని అందించింది. డీల్ ఏమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పైన 45 శాతం భారీ డిస్కౌంట్ అందించి రూ. 49,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసింది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది.

TCL QLED Smart Tv deal

అవేమిటంటే, PNB బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పైన రూ. 10,350 మరియు ఫ్లిప్ కార్ట్ Axis కార్డ్ ఆప్షన్ పైన రూ. 9,700 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో స్మార్ట్ టీవీ కేవలం రూ. 31,640 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

TCL 55 QLED Smart Tv : ఫీచర్స్

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ అండ్ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన HVA క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+ 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ మరియు Dts-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో టోటల్ 28W సౌండ్ సెటప్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన సౌండ్ టెక్ మరియు ఫీచర్స్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్ మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మంచి విజువల్స్ అండ్ సౌండ్ ని అందిస్తుంది. బడ్జెట్ ధరలో 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చేసే వారు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ని చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile