Digit.in

Vivo X300 FE స్మార్ట్ ఫోన్ పై నమ్మసఖ్యం కాని డిస్కౌంట్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

Highlights

Vivo X300 FE స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది

ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన నమ్మసఖ్యం కాని భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది

ఈ ఫోన్ ను ఏకంగా రూ. 1,3000 రూపాయల తక్కువ ధరలో అందుకోవచ్చు

Vivo X300 FE స్మార్ట్ ఫోన్ పై నమ్మసఖ్యం కాని డిస్కౌంట్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

Vivo X300 FE స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన నమ్మసఖ్యం కాని భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను ఏకంగా రూ. 1,3000 రూపాయల తక్కువ ధరలో అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఫోన్ ఆఫర్ అండ్ ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Vivo X300 FE: ఆఫర్ ఏమిటి?

వివో ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 89,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో అందించింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ రోజు ఈ ఫోన్ పైన ఏకంగా రూ. 13,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ మీరు రూ. 13,000 రూపాయల భారీ డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

Vivo X300 FE OFFER

ఇక ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 13,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదే ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ ను ఈ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందిస్తుంది.

Vivo X300 FE: ఫీచర్స్

వివో ఎక్స్ 300 FE స్మార్ట్‌ ఫోన్‌ లో 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 1.5K రిజల్యూషన్ తో మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌ తో నడుస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌ పైన పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ZEISS టెక్నాలజీతో కూడిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ని వివో అందించింది. ఇందులో ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ చిత్రాలు మరియు జూమ్ ఫొటోల కోసం ప్రత్యేక కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6,500mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 40W వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile