అమెజాన్ సేల్ కంటే ముందే 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్
అమెజాన్ సేల్ కంటే ముందే స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్
స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం
32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3 నుండి మొదలవుతుంది. అయితే, సేల్ కంటే ముందే స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. కేవలం బడ్జెట్ ధరలో ఒక మంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. ఈరోజు అమెజాన్ కొన్ని 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, బెస్ట్ ఆఫర్లతో లభిస్తున్న కొన్ని స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందించాను.
SurveyADSUN (32 Inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.11,899
ADSUN నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ టీవీ పైన ఈరోజు గరిష్టంగా 54% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.11,899 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ ADSUN స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Kodak (32 Inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.12,499
కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.12,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు 1VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
VW (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.12,299
VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు 28% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,299 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ మరియు 1VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
iFFALCON (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.14,999
iFFALCON నుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు 44% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.14,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, HDR 10 సపోర్ట్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile