ఈరోజు భారీ డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తున్న షియోమీ 4K Smart Tv డీల్ ఇదే.!
స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తోంది
షియోమీ బిగ్ 4K Smart Tv ని బడ్జెట్ ధరలోనే అందుకునే అవకాశం వుంది
ఈ స్మార్ట్ టీవీ పై మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది
షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తోంది. ఈ ఆఫర్ తో షియోమీ బిగ్ 4K Smart Tv ని బడ్జెట్ ధరలోనే అందుకునే అవకాశం వుంది. అమెజాన్ ఈరోజు అందిస్తున్న ఈ బెస్ట్ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాం. ఈ ఆఫర్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇక్కడ అందించిన బై లింక్ ద్వారా నేరుగా కొనుగోలు చేసే అవకాశం కూడా అందించాము.
SurveyXiaomi 4K Smart Tv : ఆఫర్
షియోమీ లేటెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43M8-A2IN ఈరోజు అమెజాన్ ఇండియా 40% భారీ డిస్కౌంట్ తో రూ. 25,999 ధరకే లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. అవేమిటంటే, ఈ టీవీ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ను అమెజాన్ అందించింది. దీంతో పాటు ఈ స్మార్ట్ టీవీని SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.
ఈ పైన తెలిపిన రెండు ఆఫర్లతో ఈ షియోమీ స్మార్ట్ టీవీని మొత్తం రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 ధరకే అందుకునే అవకాశం అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లతో చవక ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: జబర్దస్త్ ఆఫర్: 25 వేలకే Flip Phone అందుకునే చాన్స్ మిస్సవ్వకండి.!
Xiaomi 4K Smart Tv : ఫీచర్స్
షియోమీ యొక్క ఈ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ 4K Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ లతో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Vivid పిక్చర్ ఇంజిన్ మరియు రియాలిటీ ఫ్లో MEMC ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది.

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ లో 30W సలాండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio, DTS : X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో కూడా వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile