Samsung Galaxy S26 FE 5G పై ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉన్న భారీ ఆఫర్స్ మిస్ చేసుకోండి.!

HIGHLIGHTS

Samsung Galaxy S26 FE 5G స్మార్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది

ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై ఒక అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది

ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉన్న భారీ ఆఫర్స్ మిస్ చేసుకోండి

Samsung Galaxy S26 FE 5G పై ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉన్న భారీ ఆఫర్స్ మిస్ చేసుకోండి.!

Samsung Galaxy S26 FE 5G స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. శాంసంగ్ లాస్ట్ గా విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్ కోసం శాంసంగ్ బిగ్ డీల్స్ అందించింది. అయి, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై ఒక అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. అందుకే, ఈ ఆఫర్ ముగిసే లోపు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉన్న భారీ ఆఫర్స్ మిస్ చేసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S26 FE 5G : ఆఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 26 FE స్మార్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కోర్ట్ రెండు బెస్ట్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ మరియు రూ. 10,600 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో కొనే వారికీ ఈ ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ అందిస్తుంది.

Samsung Galaxy S26 FE 5G offers

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 26 FE ఇండియాలో రూ. 79,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ అన్ని డీల్స్ అందుకుంటే ఈ ఫోన్ ను కేవలం రూ. 69,399 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అయితే, వీటిలో రూ. 1,000 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి.

Also Read: Oppo K14 Plus ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో .. సన్ అండ్ మూన్ థీమ్ తో టీజింగ్.!

Samsung Galaxy S26 FE 5G : ఫీచర్స్

శాంసంగ్ ఈ ఫోన్ ను కేవలం 7.4mm సూపర్ స్లీక్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు గొప్ప 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Exynos 2500 ప్రాసెసర్ తో అందించింది. అలాగే, ఇందులో LPDDR5X 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.3 GHz క్లాక్ స్పీడ్ తో గొప్ప పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో 50MP + 12MP + 8MP ట్రిపుల్ రియర్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 3x ఆప్టికల్ జూమ్, UHD 8K వీడియో రికార్డింగ్, 120fps 4K UHD రికార్డింగ్ మరియు గొప్ప ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,900 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile