అమెజాన్ బిగ్ డీల్: రూ.18,999 ధరకే పెద్ద 4K స్మార్ట్ టీవీ అందుకోండి..!
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది
బడ్జెట్ లోనే 43 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ లభిస్తోంది
బ్యాంక్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది. మీ బడ్జెట్ కేవలం 20 వేల రూపాయలు మాత్రమే అయితే, మీరు ఈ 4K స్మార్ట్ డీల్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం 18,999 రూపాయల బడ్జెట్ లోనే 43 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ లభిస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి బిగ్ డిస్కౌంట్ తో లభిస్తున్న ఆ స్మార్ట్ టీవీ అఫర్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.
Surveyటీవీ అఫర్: ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్ 43U61 ఈరోజు అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ.18,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీనిAxis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
iFFALCON (43 inches) 4K Ultra HD: స్పెక్స్
iFFALCON యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10 మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 1 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile