Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ లభిస్తుంది

లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ చవక ధరలో ఆఫర్ చేస్తోంది

ఈ టీవీ కేవలం సౌండ్ కోసమే మాత్రమే కాదు విజువల్స్ కోసం కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది

Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి, అంటోంది ఫ్లిప్ కార్ట్. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ ఆఫర్ ని ఈరోజు అందించింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ థాంసన్ భారత మార్కెట్లో గత సంవత్సరం విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ చవక ధరలో ఆఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Atmos QLED Smart Tv : ఆఫర్

2025 సంవత్సరం చివరిలో Thomson అందించిన 43 ఇంచ్ Phoenix 2025 Edition స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ టీవీని ఈరోజు 28% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

Dolby Atmos QLED Smart Tv Offer on Flipkart BBD Sale

పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ 43 ఇంచ్ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎర్లీ బర్డ్ డీల్స్ నుంచి కేవలం రూ. 19,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే విజువల్స్ మరియు సౌండ్ కోరుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ తగిన డీల్ గా ఉంటుంది.

Also Read: అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ .. డీల్ ప్రైస్ ఎంతంటే.!

Thomson 43 QLED Smart Tv : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ సౌండ్ ప్రత్యేకమైన స్మార్ట్ టీవీ గా వచ్చింది. ఇందులో డ్యూయల్ స్పీకర్ సిస్టం ఉంటుంది మరియు 50W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవిలో డాల్బీ అట్మోస్ మరియు డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టు ఉండటంతో OTT సినిమాలు మరియు యూట్యూబ్ వీడియోలను సైతం మంచి ఆడియోతో అందించవచ్చు.

ఈ టీవీ కేవలం సౌండ్ కోసమే మాత్రమే కాదు విజువల్స్ కోసం కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఇందులో HDR 10, అధిక బ్రైట్నెస్ మరియు VIVID కలర్స్ వంటి ఫీచర్స్ కలిగి ఉండటంతో ఆకట్టుకునే విజువల్స్ కూడా అందిస్తుంది. అలాగే, ఈ టీవీ చాలా తక్కువ లేదా దాదాపు అంచులు లేని డిజైన్ తో ఆకర్షణీయమైన డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది.

ఇక టీవీ పని చేసే చిప్ సెట్ మరియు OS వివరాల్లోకి వస్తే, ఈ టీవీ Realtek క్యాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు Jio Tele OS పై నడుస్తుంది. ఈ టీవీలో 2GB ర్యామ్ మరియు 16GB హెవీ స్టోరేజ్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, HDMI, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile