Prime Day: భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు.!

HIGHLIGHTS

అమేజాన్ ప్రైమ్ డే సేల్ 2023 ఈరోజు నుండి మొదలయ్యింది

ప్రైమ్ డే సేల్ సేల్ బెస్ట్ టీవీ డీల్స్ మిస్సవ్వకండి

స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్ చేస్తోంది

అమేజాన్ ప్రైమ్ డే సేల్ 2023 ఈరోజు నుండి మొదలయ్యింది. భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లబిస్తోన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, ప్రైమ్ డే సేల్ సేల్ ను మిస్సవ్వకండి. ఎందుకంటే, అమేజాన్ ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో సేల్ చేస్తోంది.అందుకే, Prime Day sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. 

Bank Offer: ఈ అమేజాన్ సేల్ ఇక్కడ అందించిన టీవీ లను SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

1. Coocaa (32 inch)స్మార్ట్ టీవీ

అఫర్ ధర రూ. 7,999

అమేజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈరోజు ఈ కూకా స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ టీవీ Dolby Audio, Coolita 2.0 OS మరియు మల్టీ కనెక్టివిటీ అప్షన్లలో కలిగి వుంది. Buy From Here

2. Westinghouse (32 inch) స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే అఫర్ ధర రూ. 7,999

వెస్టింగ్ హౌస్ నుండి వచ్చిన ఈ బడ్జెట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అతి అతిక్కవ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi తో సహా మల్టీ కనెక్టివిటీని కలిగి వుంది. ఈ టీవీ 30W సౌండ్ అందించ గల పవర్ ఫుల్ స్పీకర్లతో ఉంటుంది. Buy From Here

3. Dyanora Sigma (32 inch) స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే అఫర్ ధర రూ. 8,399

డయనోరా బ్రాండ్ తీసుకువశిన ఈ 32 ఇంచ్ బడ్జెట్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ A+ Grade ప్యానల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, Coolita 2.0 మరియు 30W సౌండ్ అందించ యాగాల స్పీకర్లను In-Built సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది. Buy From Here

4. Compaq (32 inch) సిరీస్ స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే అఫర్ ధర రూ. 8,999

Compaq ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో వస్తుంది మరియు ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Audio, BT మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో పాటుగా మల్టి కనెక్టివిటీ సపోర్ట్ ను కూడా కలిగి వుంది. Buy From Here

5. iFFALCON (32 inch) స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే అఫర్ ధర రూ. 8,999

ఈ ఇఫాల్కన్ స్మార్ట్ టీవీ AI Picture Engine 2.0, HDR 10, మైక్రో డిమ్మింగ్, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు Dolby Audio MS 12 Y సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

6. Karbonn (32 inch) సిరీస్ స్మార్ట్ టీవీ
           
ప్రైమ్ డే అఫర్ ధర రూ. 8,999

కార్బన్ యొక్క కోహినూర్ సిరీస్ నుండి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 1.5GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్, Dolby Audio సౌండ్ సపోర్ట్ తో పాటుగా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here

7. Kodak (32 inch) స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే అఫర్ ధర రూ. 8,999

ఈ కోడాక్ బడ్జెట్ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో వస్తుంది మరియు ఈరోజు ప్రైమ్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 40 Watts సౌండ్ అందించ స్పీకర్లు, A+ Grade ప్యానల్, 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు Wi-Fi సహా మల్టీ కనెక్టివిటీ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :