Mi 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్..!!

HIGHLIGHTS

కార్నివాల్ సేల్ నుండి Mi 50 ఇంచ్ 4K UHD పైన భారీ డిస్కౌంట్

కేవలం 30 వేల రూపాయలు కంటే తక్కువ ధరకే Mi 50 బిగ్ స్మార్ట్ టీవీ

HDFC బ్యాంక్ EMI అప్షన్ తో కొనేవారు 3000 రూపాయల భారీ డిస్కౌంట్ పొందవచ్చు

Mi 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్..!!

అమెజాన్ ఈరోజు నుండి ప్రకటించిన రెడ్ మీ కార్నివాల్ సేల్ నుండి Mi 50 ఇంచ్ 4K UHD పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈరోజు అమెజాన్ నుండి కేవలం 30 వేల రూపాయలు కంటే తక్కువ ధరకే Mi 50 బిగ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలశ్యం అమెజాన్ అందిస్తున్న ఈ బెస్ట్ Mi స్మార్ట్ టీవీ అఫర్ మరియు దాని వివరాలను తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షియోమీ నుండి వచ్చిన Mi (50 inch) 4K UHD 4X స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 29% డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ సేల్ నుండి Citi మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ పైన 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, HDFC బ్యాంక్ EMI అప్షన్ తో కొనేవారు 3000 రూపాయల భారీ డిస్కౌంట్ పొందవచ్చు. Buy From Here

Mi (50 inch) 4K UHD 4X : స్పెక్స్

ఈ Mi 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 20W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు Dolby మరియు DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI మరియు ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo