28 వేలకే 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కావాలా.!

28 వేలకే 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కావాలా.!
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా

ఈరోజు అమెజాన్ అందించిన ఈ డీల్ మిస్ అవ్వకండి

బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో అందించింది

అమెజాన్ నుండి ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని పొందవచ్చు. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ బ్రాండ్ న్యూ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని కేవలం 28 వేల ధారలోనే అఫర్ చేస్తోంది. అంటే, కేవలం 30 వేల కంటే తక్కువ ధరలో అమెజాన్ నుండి ఈరోజు పెద్ద స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చన్న మాట. అఫర్ లో భాగంగా బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో కేవలం 28 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ అఫర్ యొక్క పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ అఫర్ విషయానికి వస్తే, ఈరోజు అమెజాన్ Skywall నుండి వచ్చిన Skywall (55 inch) 4K UHD స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ఈ టీవీని Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Skywall (55 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Skywall 55 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అంతేకాదు, ఇది 30W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo