Amazon Finale Days నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నవంబర్ 2 తేదీకి ముగుస్తుంది

దీపావళి పండుగ సందర్భంగా Finale Days సేల్ ప్రకటించింది

ఈరోజు స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించింది

Amazon Finale Days నుండి స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోండి

ఈ నెల ప్రారంభంలో మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నవంబర్ 2 తేదీకి ముగుస్తుంది. చివరిగా ప్రకటించిన ఈ సేల్ ను Finale Days సేల్ గా దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించింది. ఈ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలోనే పొందవచ్చు. అందుకే, Amazon Finale Days సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా, ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.   

LG (43 inches) 4K UHD Smart TV

అమెజాన్ అఫర్ ధర: రూ .37,499

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని 37% డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా AI సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్ లను మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Mi (43 inches) 4K UHD Smart TV

అమెజాన్ అఫర్ ధర: రూ .27,999

కూపన్ : రూ.1,000 లభిస్తుంది 

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని 7% డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio + DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్ లను మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Vu (55 inches) 4K UHD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .38,999

ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 56,000 రూపాయలుగా ఉండగా,  ఈటీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో  కేవలం రూ. 38,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 30% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.

OnePlus (43 inches) FHD Smart TV

అమెజాన్ డీల్ ధర: రూ .25,999

కూపన్ : రూ.1,000 లభిస్తుంది

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని 13% డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ FHD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Redmi (55 inches) 4K Ultra HD

అఫర్ ధర : Rs.40,999

కూపన్ : రూ.2,000 లభిస్తుంది

ఈ 55 అంగుళాల Redmi 4K Ultra HD గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు. ఈ టీవీ Dolby Vision మరియు Dolby Audio తో మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Vivid Picture Engine తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి 30W  స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.40,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo