LG 55 ఇంచ్ Smart Tv పై ఈరోజు రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
LG 55 ఇంచ్ Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇది భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది
ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఏకంగా 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అందుకునే అవకాశం
బడ్జెట్ ధరలో 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి బెస్ట్ డీల్
LG 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇది భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ అందించిన అన్ని ఆఫర్లతో కలిగి ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తుంది. ఇంటికి తగిన కొత్త టీవీ కోసం చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ రోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyLG 55 ఇంచ్ Smart Tv ఆఫర్
ఎల్ జి మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR75006LC ఈరోజు అమెజాన్ ఇండియా నుండి 39% భారీ డిస్కౌంట్ తో రూ. 43,990 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై మరో రెండు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు తక్కువ ధరలో లభిస్తుంది.
అమెజాన్ ప్రకటించిన ఆ రెండు ఆఫర్ల విషయానికి వస్తే, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఏకంగా 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు తన యూజర్లకి అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Vivo T4R స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు మరియు ప్రైస్ రివీల్ చేసిన వివో.!
LG 55 ఇంచ్ Smart Tv : ఫీచర్లు
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ α5 AI ప్రోసెసర్ 4K జెన్6 తో పని చేస్తుంది మరియు జతగా 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, AI బ్రైట్నెస్ కంట్రోల్, ఫిల్మ్ మేకర్ మోడ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఇక ఈ టీవీ డిజైన్ మరియు సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగిన బెజెల్ లెస్ డిజైన్ ఉంటుంది మరియు 20W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది. అయితే, ఈ టీవీ వర్చువల్ సరౌండ్ 5.1 అప్ మిక్స్ ఫీచర్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, ఈథర్నెట్, HDMI, USB మరియు Av ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.