Sony Smart Tv ల పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
Sony Smart Tv ల పై అమెజాన్ ఇండియా ఈరోజు జబర్దస్త్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది
Prime Members అమెజాన్ ఈరోజు గొప్ప సోనీ స్మార్ట్ టీవీ ఆఫర్ లను అందించింది
సోనీ స్మార్ట్ టీవీ లను డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం
Sony Smart Tv ల పై అమెజాన్ ఇండియా ఈరోజు జబర్దస్త్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ముఖ్యంగా, Prime Members అమెజాన్ ఈరోజు గొప్ప సోనీ స్మార్ట్ టీవీ ఆఫర్ లను అందించింది. ఈ ఆఫర్ ద్వారా సోనీ స్మార్ట్ టీవీ లను డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ సోనీ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveySony Smart Tv : ఆఫర్స్
సోనీ స్మార్ట్ టీవీల పై ఈరోజు అమెజాన్ Prime Discount మరియు SBI క్రెడిట్ కార్డ్స్ తగ్గింపు రెండు ఆఫర్ లను అందించింది. ఈ రెండు ఆఫర్స్ ద్వారా సోనీ స్మార్ట్ టీవీలు మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి. ఇందులో Sony (55 inches) BRAVIA 2 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ K-55S25B బాగా ఆకర్షిస్తుంది.
ఏమిటా బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్?
సోనీ యొక్క బ్రావియా సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బెస్ట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 42% డిస్కౌంట్ తో రూ. 57,990 రూపాయల ధరకు లసిత్`లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 2,000 రూపాయల ప్రైమ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల తగ్గింపు ఆఫర్ ను కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 రూపాయల తగ్గింపు అందుకోవచ్చు.
అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై All Banks Cards పై రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లు చెక్ చేయడానికి మరియు సోనీ టీవీను ఆఫర్ ధరకు కొనుగోలు చేయడానికి Click Here పై నొక్కండి.
Also Read: Jio Plans: రూ. 1,000 లోపల లాంగ్ వ్యాలిడిటీ అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇవే.!
Sony Smart Tv (55 inch): ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ ను 60Hz మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1 తో పని చేస్తుంది మరియు HDR10/HLG తో పాటు Live Color టెక్నాలజీ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ సోనీ టీవీ లో 20 W సౌండ్ అందించే రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ లో HDMI (ALLM/eARC), USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile