అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్ నుంచి కేవలం 23 వేలకే Xiaomi బిగ్ Dolby Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా కొత్తగా మెగా డీల్ డేస్ సేల్ ని అనౌన్స్ చేసింది

జూన్ 5 నుంచి స్టార్ట్ అయ్యింది మరియు జూన్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

సేల్ ఆఫర్ ద్వారా కేవలం 23 వేలకే Xiaomi బిగ్ Dolby Smart Tv అందుకునే అవకాశం అందించింది

అమెజాన్ ఇండియా కొత్తగా మెగా డీల్ డేస్ సేల్ ని అనౌన్స్ చేసింది. ఈ సేల్ జూన్ 5 నుంచి స్టార్ట్ అయ్యింది మరియు జూన్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ప్రకటించింది. ఈ సేల్ నుంచి అందించిన ఆఫర్ ద్వారా కేవలం 23 వేలకే Xiaomi బిగ్ Dolby Smart Tv అందుకునే అవకాశం అందించింది.

Xiaomi Dolby Smart Tv : ఆఫర్

షియోమీ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ (L43MB-AIN) పై అమెజాన్ ఇండియా ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని 30% డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 26,499 రూపాయల ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ రూ. 2,000 రూపాయల భారీ అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పైన తెలిపిన రెండు ఆఫర్స్ కాకుండా ఈ సౌండ్ బార్ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ జత చేసింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ కార్డు తో కొనే వారికి రూ. 1,250 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 23,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది.!

Xiaomi Dolby Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 అంగుళాల పరిమాణం కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 × 2160 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10, Dolby Vision సపోర్ట్‌ తో ప్రకాశవంతమైన రంగులు మరియు మెరుగైన కాంట్రాస్ట్ తో అద్భుతమైన విజువల్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ TV ఆపరేటింగ్ సిస్టమ్‌ (OS) పై పని చేస్తుంది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ మరియు ప్లే స్టోర్ సపోర్ట్ లభిస్తాయి. ఈ టీవీ ప్రాసెసర్, 2GB RAM మరియు 8GB స్టోరేజ్‌తో స్మూత్ పనితీరు అందిస్తుంది.

ఆడియో విభాగంలో కూడా ఈ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W స్పీకర్ సిస్టమ్, Dolby Audio, DTS మరియు DTS Virtual సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ ఈ ఫీచర్ తో సినిమాలు, స్పోర్ట్స్ మరియు మ్యూజిక్ సమయంలో ఇమ్మర్సివ్ సౌండ్ అనుభూతిని అందిస్తాయి. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్ పోర్ట్ మరియు AV ఇన్‌ పుట్ ఈ టీవీ లో అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :