లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది.!
లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది
ఈ సౌండ్ బార్ గత నెల మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది
లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ గత నెల మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు 600W సినిమాటిక్ సౌండ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది.
Survey5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
Portronics గత నెల విడుదల చేసిన Sound Slick X1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ అందించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, పోర్ట్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను 19,499 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ కూడా ఇదే ప్రైస్ తో ఈ సౌండ్ బార్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
5.1.2 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్
పోర్ట్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ కంప్లీట్ సెటప్ కూడా పూర్తిగా వైర్లెస్ ఫీచర్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ఫ్రంట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో ఉంటుంది.

ఈ సౌండ్ బార్ 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో సౌండ్ ని కావాల్సిన విధంగా ట్యూన్ చేసే స్లీక్ రిమోట్ కూడా ఈ సౌండ్ బార్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
