HIGHLIGHTS
కేవలం 28 వేలకే 55 ఇంచ్ Dolby Vision టీవీని పొందండి
గొప్ప ఫీచర్లు కలిగిన 4K స్మార్ట్ టీవీని అందుకునే మంచి ఛాన్స్
ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి కేవలం 28 వేలకే 55 ఇంచ్ Dolby Vision టీవీని పొందండి. ఈ పండుగకు కేవలం 30 కంటే తక్కువ ధరకే Dolby Vision సపోర్ట్ మరియు Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లు కలిగిన 4K స్మార్ట్ టీవీని అందుకునే మంచి ఛాన్స్ అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి అందించింది. అమెజాన్ సేల్ నుండి 73 వేల రూపాయల 4K స్మార్ట్ టీవీని 28 వేలకే పొందవచ్చు. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ గురించి తెలుసుకుందామా.
Surveyఈ అమెజాన్ టీవీ అఫర్ విషయానికి వస్తే, iFFALCON యొక్క 55 ఇంచ్ 4K Ultra HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 60% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన SBI 10% బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ బ్యాంక్కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈఇఫాల్కన్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ R (11) OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో DolbyVision, HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.