అమెజాన్ సేల్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ సేల్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

చాలా చవక ధరలో ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కొనడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్న వారిలో మీరు ఉన్నారా? అయితే, మీకు ఇదే మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతోచవక ధరలో లభిస్తున్న 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ADSUN (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.9,799

ADSUN నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 62% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,799 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ eAirtec స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Lumx (32 Inches) స్మార్ట్ టీవీ
డీల్ ధర : రూ.10,999

Lumxనుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Kodak (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.12,999

కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్ మరియు 1VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

iFFALCON (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.12,999

iFFALCON నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు 52% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, HDR 10 సపోర్ట్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి 

VW (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.11,499

VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి ఈరోజు 39% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది.  20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo