అమెజాన్ GIF Sale ముగియక ముందే ఫిలిప్స్ 50 ఇంచ్ QLED Smart Tv ని చాలా చవక ధరలో అందుకోండి.!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ చివరి దశకు చేరుకుంది
పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనడానికి చూస్తున్నట్లయితే మరిన్ని డీల్స్ అందుబాటులో ఉన్నాయి
ఫిలిప్స్ 50 ఇంచ్ QLED Smart Tv ని చాలా చవక ధరలో అందుకునే అవకాశం కూడా మీకు అందుబాటులో ఉంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ చివరి దశకు చేరుకుంది మరియు ఇప్పుడు మరింత గొప్ప డీల్స్ కూడా ఆఫర్ చేస్తోంది. మీ ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనడానికి చూస్తున్నట్లయితే, మీకు ఈరోజు మరిన్ని డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ GIF Sale ముగియక ముందే ఈరోజు లభిస్తున్న ఫిలిప్స్ 50 ఇంచ్ QLED Smart Tv ని చాలా చవక ధరలో అందుకునే అవకాశం కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ డీల్ అండ్ ఈ స్మార్ట్ టీవీ కంప్లీట్ ఫీచర్స్ తో పాటు ఈ స్మార్ట్ టీవీని నేరుగా కొనుగోలు చేయడానికి బై లింక్ కూడా అందించాము.
50 ఇంచ్ QLED Smart Tv : డీల్
ఫిలిప్స్ ఇండియాలో విడుదల చేసిన కొత్త 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 50PQT8100/94 ఈరోజు అమెజాన్ సేల్ బెస్ట్ డీల్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఇండియా ఈరోజు 14 శాతం డిస్కౌంట్ అందించి రూ. 30,999 ధరలో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ ధరతో పాటు IDFC, RBL, AXIS మరియు HDFC క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,750 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 29,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి నేరుగా కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
ఫిలిప్స్ 50 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఫిలిప్స్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే 4K UHD రిజల్యూషన్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10, HLG, HSR 120 Hz మరియు 93% DCI P3 వంటి ప్రీమియం ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, ఐకేర్ మరియు MEMC ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ క్వాడ్ కోర్ చిప్ సెట్ పై పని చేస్తుంది మరియు జతగా 2GB RAM అండ్ 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది మరియు 30W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. లేటెస్ట్ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫై, HDMI, USB, ఆప్టికల్ అవుట్ పుట్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.