బడ్జెట్ ధరలో బిగ్ Mini LED Smart Tv కావాలా .. ఈ అమెజాన్ GIF Sale డీల్స్ మిస్ కావద్దు.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో బిగ్ Mini LED Smart Tv కావాలా? అయితే, అమెజాన్ GIF Sale డీల్స్ మిస్ కావద్దు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి చాలా గొప్ప ఆఫర్ ధరలో లభిస్తున్నాయి

రెండు బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము

బడ్జెట్ ధరలో బిగ్ Mini LED Smart Tv కావాలా? అయితే, అమెజాన్ GIF Sale డీల్స్ మిస్ కావద్దు. ఎందుకంటే, భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన లేటెస్ట్ 55 ఇంచ్ బిగ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి చాలా గొప్ప ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న రెండు బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

Mini LED Smart Tv : ఆఫర్లు

అమెజాన్ సేల్ నుంచి ఈరోజు చాలా స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. వాటిలో PHILIPS 55 ఇంచ్ QD-Mini LED మరియు coocaa 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్స్ తో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కలిగిన ఫీచర్స్ మరియు ప్రైస్ తో ఇవి రెండు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్స్ గా నిలుస్తాయి.

coocaa Mini LED Smart Tv

coocaa ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి మోడల్ 55MINI75Q ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 40% డిస్కౌంట్ తో రూ. 38,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అలాగే, ఈ టీవీ పైన HDFC క్రెడిట్ కార్డు రూ. 1,750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 37,249 రూపాయల పండుగ సేల్ ప్రైస్ లో లభిస్తుంది. Buy From Here

ఈ టీవీ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్క్రీన్ ని డాల్బీ విజన్, HDR 10+, లైట్ ఎమిటింగ్ చిప్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 36W సౌండ్ అందిస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీ కలిగిన డిస్ప్లే మరియు సౌండ్ సెటప్ తో మంచి విజువల్స్ మరియు ఆడియో ఆఫర్ చేస్తుంది.

Also Read: BSNL Offer: మరో వారం రోజుల్లో ముగియనున్న దీపావళి పండుగ ఆఫర్ మిస్ చేసుకోకండి.!

PHILIPS QD-Mini LED

ఈ ఫిలిప్స్ ప్రీమియం స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ అందించిన 48% డిస్కౌంట్ తో రూ. 44,199 పండుగ ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై HDFC క్రెడిట్ కార్డు రూ. 1,750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 450 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ ఈ ఫిలిప్స్ టీవీ రూ. 42,449 రూపాయల పండుగ ఆఫర్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. Buy From Here

ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QD-Mini LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజయం అండ్ HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. అలాగే, ఈ టీవీ 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ స్టోరేజ్ వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ టీవిలో డాల్బీ ఆడియో అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటంతో గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :