Samsung 55 4K Smart Tv జబర్దస్త్ పండగ డిస్కౌంట్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఇదేదో శాంసంగ్ అందించిన ఓల్డ్ సిరీస్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో లభిస్తుంది, అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, 2026 లో శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పైనే ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. 2026 దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంక్ దివాళి సేల్ నుంచి ఈ జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ని అందించింది.
శాంసంగ్ Crystal 4K Vision AI సిరీస్ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీని రూ. 42,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్, ఈ స్మార్ట్ టీవీ పైన అతి భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ఆఫర్స్ ఏమిటంటే, ఈ స్మార్ట్ టీవీని SBI మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 7,250 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ బిగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 35,749 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: Meta WhatsApp నుంచి Instinct AI ని బ్లాక్ చేసిందా .. యూజర్లకు సంస్థ కీలక అప్డేట్.!
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మోషన్ యాక్సిలరేషన్, 4K అప్ స్కేలింగ్, HDR సపోర్ట్ మరియు పర్ కలర్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన Crystal ప్రాసెసర్ 4K తో పని చేస్తుంది మరియు 8 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు ఈ సెటప్ తో టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ OTS లైట్ మరియు అడాప్టివ్ సౌండ్ వంటి ఫీచర్స్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్పుట్, ఈథర్నెట్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.