Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోండి.!

HIGHLIGHTS

Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకునే అవకాశం

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి ఈ ఫోన్ ఆఫర్ ని ప్రకటించింది

ఈ ఫోన్ నమ్మశక్యంకాని రియలిస్టిక్ ఇమేజ్ లను మరియు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది

Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకునే అవకాశం మీకు అందుబాటులో ఉంది. దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి ఈ ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో రూ. 1,74,999 రూపాయల ప్రీమియం ప్రైస్ తో విడుదలైన ఈ ఫోన్ ని ఈరోజు మీరు 47 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Fold 7 : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 1,74,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. అయితే, ఈ రోజు ఈ స్మార్ట్ ఫోన్ ని రూ. 46,000 భారీ డిస్కౌంట్ అందించి అమెజాన్ ఈ ఫోన్ ను రూ. 1,28,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ దివాళి ఎడిషన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది.

ఈ భారీ డిస్కౌంట్ తో పాటు రూ. 1,750 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఈ ఫోన్ పైన అదనంగా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ని HDFC క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ ని అందిస్తుంది. ఇది కాకుండా Amazon Pay ICICI క్రెడిట్ కార్డు పైన కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మీకు అమెజాన్ సేల్ నుంచి రూ. 1,27,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read: Sony Dolby soundbar ని కేవలం 7 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!

Samsung Galaxy Z Fold 7 : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 అల్యూమినియం ఫ్రేమ్ బిల్డ్ తో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ప్రీమియం లుక్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8 అంగుళాల Dynamic AMOLED 2X మెయిన్ స్క్రీన్ మరియు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ స్క్రీన్ ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క శక్తివంతమైన Snapdragon 8 Elite (3nm) ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ బిగ్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్ 200MP మెయిన్ వైడ్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) కెమెరా సెటప్ తో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో కవర్ డిస్ప్లే మరియు మెయిన్ డిస్ప్లే పై 10MP కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ నమ్మశక్యం కానీ రియలిస్టిక్ ఇమేజ్ మరియు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 4,400 mAh బ్యాటరీతో అందించింది మరియు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ ఏకంగా 7 సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ OS మరియు సెక్యూరిటీ అప్‌ డేట్స్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :