boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ ఊహించనంత తక్కువ ధరకే అందుకోండి .. పండుగ ఆఫర్.!

HIGHLIGHTS

boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఎవరు ఊహించినంత తక్కువ ధరకే లభిస్తోంది

బోట్ డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో లభిస్తుందని ఎవరు ఊహించి ఉండరు

డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలని సెర్చ్ చేసే వారి కోసం ఇది ఒక మంచి డీల్

boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఎవరు ఊహించినంత తక్కువ ధరకే లభిస్తోంది. భారత్ మార్కెట్లో ఇటీవల విడుదలైన ప్రీమియం బోట్ డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో లభిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. బడ్జెట్ ధరలో డ్యూయల్ సబ్ ఉఫర్ తో ఇంటిని షేక్ చేసే డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలని సెర్చ్ చేసే వారి కోసం ఇది ఒక మంచి డీల్ అవుతుంది.

boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

బోట్ ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన 5.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ Aavante Bar Prime DA600 ఈరోజు ఈ పండుగ ఆఫర్ ధరలో లభిస్తుంది. 2026 దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బ్యాంగ్ దివాళీ పండుగ సేల్ నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఆఫర్ విషయానికి వస్తే, పండుగ సేల్ సందర్భంగా Aavante Bar Prime DA600 సౌండ్ బార్ పైన 70 శాతం భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 13,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన సేల్ నుంచి అందించిన బిగ్ రూ. 1,250 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.

Also Read: Karbonn Rebel: కేవలం రూ.10,999 కే 7,000mAh బ్యాటరీ స్మార్ట్‌ ఫోన్ లాంచ్.!

boAt 5.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో వచ్చిన డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 సౌండ్ బార్ మరియు ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 600W అవుట్ పుట్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ సెటప్ లో 6 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు ఉన్న బార్ తో పాటు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ జతగా డ్యూయల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్ తో ఇది ఇంటిని షేక్ చేసే బాస్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్ సపోర్ట్ మరియు స్పీకర్ సెటప్ తో గొప్ప సౌండ్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇందులో, బ్లూటూత్, HDMI Arc, USB మరియు ఆప్టికల్ ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :