అమెజాన్ GIF నుండి 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్..!!

HIGHLIGHTS

పెద్ద 4K స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నారా

అమెజాన్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

అమెజాన్ GIF సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మీ ఇంటికి తగిన పెద్ద 4K స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అందుకే, అమెజాన్ GIF సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను. అంతేకాదు, ఈ అమెజాన్ సాల్ నుండి ఈ టీవీలను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ లతో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Hyundai (55 inch) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర: Rs.30,990

ఈ హ్యుందాయ్ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ GIF సేల్ నుండి 68% డిస్కౌంట్ తో కేవలం రూ. 30,990 రూపాయలకే లభిస్తోంది. ఈ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు 24 W హెవీ సౌండ్ మరియు Dolby అల్ట్రా సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్లు లభిస్తున్నాయి. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

Vu (55 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర: Rs.32,980

మీరు ఈ Vu స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి ఈరోజు 49% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా హై డెఫినేషన్ స్క్రీన్ తో పాటుగా HDR10 మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో అలెక్సా అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here

TCL (55 inches) 4K స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.46,990

TCL  బ్రాండ్ నుండి వచ్చిన ఈ 55 అంగుళాల 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ మరియు Dolby Vision మరియు Atmos సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 OS పైన నడిచే ఈ TCL స్మార్ట్ టీవీ ఈరోజు 60% డిస్కౌంట్ తో Rs.46,990 రూపాయల ధరతో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :