రోజు నుంచి మొదలైన Amazon Diwali Special Sale: అదిరే స్మార్ట్ టీవీ ఆఫర్ కూడా అందించింది.!

HIGHLIGHTS

ఈరోజు నుంచి Diwali Special Sale ను ప్రారంభించింది

ఈ దీపావళి పండుగ కోసం తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి గొప్ప ఆఫర్స్ కూడా అందించింది

ఈ సేల్ నుంచి లేటెస్ట్ Sony 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై గొప్ప ఆఫర్ అందించింది

రోజు నుంచి మొదలైన Amazon Diwali Special Sale: అదిరే స్మార్ట్ టీవీ ఆఫర్ కూడా అందించింది.!

అమెజాన్ `గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి Diwali Special Sale ను ప్రారంభించింది. ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి ఆఫర్స్ కూడా అందించింది. అంతేకాదు, ఈరోజు నుంచి బ్యాంక్ ఆఫర్స్ లో కూడా మార్పు చేసింది. అమెజాన్ కొత్త సేల్ నుంచి ICICI, Axis, IDFC First మరియు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డులు ఈ సేల్ నుంచి 10% డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తాయి. అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ నుంచి అదిరే ఆఫర్లు కూడా అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Diwali Special Sale

అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది.

Sony స్మార్ట్ టీవీ ఆఫర్

అమెజాన్ ఇండియా ఈరోజు Sony లేటెస్ట్ 55 ఇంచ్ Bravia 2 స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘K-55S25B’ ;పై ఈరోజు ఈ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 57,990 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ టీవీ పైన రూ. 3,500 రూపాయల డిస్కౌంట్ అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది.

ఆఫర్స్ ఏమిటి?

ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అలాగే, ICICI, Axis, IDFC First మరియు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డు లతో ఈ టీవీ కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ టీవీని రూ. 54,490 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: Nothing Phone (2a) ఫోన్ పై రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart.!

Sony 55 inch Smart Tv : ఫీచర్స్

సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD (3840 x 2160) స్క్రీన్ తో వస్తుంది. 4K Processor X1 తో ఈ సోనీ టీవీ స్మూత్ విజువల్స్ ను Live Color సపోర్ట్ తో గొప్ప కలర్ లను అందిస్తుంది. ఈ టీవీ HDR10, HLG మరియు MotionFlow XR 100 సపోర్ట్ తో కూడా వస్తుంది.

Amazon Diwali Special Sale Sony Tv Offer

ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ ALLM/eARC (HDMI 2.1 Compatible), USB, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile