భారీ డిస్కౌంట్ తో FHD టీవీ రేటుకే లభిస్తున్న 4K QLED Smart Tv : ఎక్కడంటే.!
భారీ డిస్కౌంట్ తో FHD టీవీ రేటుకే లభిస్తున్న 4K QLED Smart Tv డీల్
4K రిజల్యూషన్ తో వచ్చే స్మార్ట్ టీవీ డీల్ అంటే ఆశ్చర్యమే కదా
కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న కూడా ఈ బెస్ట్ డీల్ ను పరిశీలించవచ్చు
భారీ డిస్కౌంట్ తో FHD టీవీ రేటుకే లభిస్తున్న 4K QLED Smart Tv డీల్ గురించి ఈరోజు మీకు వివరాలు అందిస్తున్నాము. బడ్జెట్ ధరలో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ అదీకూడా 4K రిజల్యూషన్ తో వచ్చే స్మార్ట్ టీవీ డీల్ అంటే ఆశ్చర్యమే కదా. కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న కూడా ఈ బెస్ట్ డీల్ ను పరిశీలించవచ్చు. మరి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటి మరియు ఈ స్మార్ట్ టీవీ ఎక్కడ లభిస్తుంది వంటి కంప్లీట్ వివరాలు తెలుసుకుందామా.
Survey4K QLED Smart Tv : ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?
realme TechLife రీసెంట్ గా అందించిన 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43UHDGQRVSAQ) ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఇక ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ టీవీ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. వాస్తవానికి ఈ ధరలో కొన్ని బ్రాండ్స్ కేవలం 43 ఇంచ్ FHD టీవీ లను మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. అయితే, అదే ధరలో ఈ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
Also Read: Tecno Spark Go 2: బడ్జెట్ టెక్నో స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
4K QLED Smart Tv : ఫీచర్స్
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ మరియు MEMC ఫీచర్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 32 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ వస్తుంది మరియు గూగుల్ టీవీ 5.0 OS పై నడుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా ఈ టీవీ కలిగి ఉంటుంది.