Flipkart Big Billion Days 2026 సేల్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.!

HIGHLIGHTS

Flipkart Big Billion Days 2026 సేల్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది

డీల్స్ మరియు బ్యాంక్ పార్టనర్ వివరాలు కూడా ఈరోజు అఫీషియల్ గా రిలీజ్ చేసింది

ఈ అప్ కమింగ్ సేల్ కోసం Axis మరియు ICICI బ్యాంకు లను సేల్ పార్టనర్ గా ప్రకటించింది

Flipkart Big Billion Days 2026 సేల్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.!

Flipkart Big Billion Days 2026 సేల్ డేట్ ను ఫ్లిప్ కార్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ముందుగా ఈ సేల్ యొక్క టీజర్ మైక్రో సైట్ లీక్ అవ్వగా, ఫ్లిప్ కార్ట్ ఆ పేజీని వెంటనే డిలీట్ చేసింది. అయితే, ఈరోజు ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్ ని ఈరోజు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. కేవలం ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్ మాత్రమే కాదు, ఈ సేల్ నుంచి అందించిన డీల్స్ మరియు బ్యాంక్ పార్టనర్ వివరాలు కూడా ఈరోజు అఫీషియల్ గా రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Big Billion Days 2026 Sale

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నీ అక్టోబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఫ్లిప్ కార్ట్ ఈరోజు అనౌన్స్ చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు మాత్రం ఒక రోజు ముందుగానే అంటే, అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ సేల్ యొక్క యాక్సెస్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ సేల్ కోసం ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ సేల్ యొక్క బ్యాంక్ పార్ట్నర్ మరియు సేల్ డీల్స్ వివరాలు అందించింది.

Flipkart Big Billion Days 2026 Sale

ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ కోసం Axis మరియు ICICI బ్యాంకు లను సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఈ సేల్ నుంచి ఈ రెండు బ్యాంకుల యొక్క క్రెడిట్ కార్డు ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ నుంచి తక్కువ ధరలో అందుకోవచ్చు.

Flipkart Big Billion Days 2026 Sale

ఇక సేల్ డీల్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి ప్రైస్ క్రాష్, BBD స్పెషల్స్, టిక్ టాక్ డీల్స్, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్ మరియు రష్ అవర్స్ వంటి స్పెషల్ సేల్ డీల్స్ అందిస్తుంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఐఫోన్, సౌండ్ బార్, బ్లూ టూత్ స్పీకర్లు మరియు మరిన్ని ప్రొడక్స్ట్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Also Read: OnePlus N6 Lite లాంచ్ డేట్ వచ్చేసింది.. బిగ్ బ్యాటరీ మరియు డ్యూరబుల్ డిజైన్ తో వస్తుంది.!

విజయదశమి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి పండుగ కోసం అవసరమైన అన్ని వస్తువులు మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ టీజర్ పేజీ టీజింగ్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile