రిలయన్స్ జియో కస్టమర్లకు ఎక్కువ లాభాలనిచ్చే బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో కస్టమర్లకు ఎక్కువ లాభాలనిచ్చే బెస్ట్ ప్లాన్స్
HIGHLIGHTS

రిలయన్స్ జియో బెస్ట్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్

డైలీ అధిక హై స్పీడ్ డేటా

రిలయన్స్ జియో కస్టమర్లకు తక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను అందించే ప్లాన్స్ చాలానే ఉన్నాయి. అయితే, వాటిలో డబ్బుకు తగిన విలువను అందించే ప్లాన్స్ గురించి మాట్లాడితే,ఇవి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు SMS ప్రయోజనాలతో సహా ఇతర ప్రయోజాలను కూడా అందిస్తాయి. ఈ విధంగా జియో వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను తీసుకొచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం.

రిలయన్స్ జియో రూ .149

రిలయన్స్ జియో యొక్క చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ గురించి చూస్తే, జియో 149 రూపాయల ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జిబి డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 24 రోజులు. కాలింగ్ ఎక్కువగా కోరుకునేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది. 

రిలయన్స్ జియో రూ .199

రిలయన్స్ జియో కస్టమర్లకు అత్యంత ప్రీతి పాత్రమైన ప్లానుగా ఈ 199 రూపాయల ప్లాన్ నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 1.5 జిబి డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .555

రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్‌ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 126 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని ఇతర రిలయన్స్ జియో ప్లాన్స్ కోసం Click Here               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo