Jio Offer: కాలింగ్, హెవీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్.!

Updated on 26-May-2023
HIGHLIGHTS

హెవీ డేటా అందించే Jio బెస్ట్ ప్లాన్స్

రెగ్యులర్ ప్రయోజనాలతో పాటుగా అదనపు డేటా ను కూడా మీరు పొందవచ్చు

రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో యూజర్లకు కాలింగ్ మరియు హెవీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే , వీటిలో కొన్ని బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ ప్లాన్స్ రీఛార్జ్ తో రెగ్యులర్ ప్రయోజనాలతో పాటుగా అదనపు డేటా ను కూడా మీరు పొందవచ్చు. జియో అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్లాన్స్ మరియు ఆ ప్లాన్స్ అందించే లాభాలను చూద్దామా.

జియో రూ. 399 ప్లాన్

జియో యొక్క రూ. 399 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్, హెవీ డేటా అందించే బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ క్లెయింగ్ సౌకర్యం తో పాటుగా డైలీ 3GB హెవీ డేటా మరియు 6GB అదనపు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 100 SMS ల వినియోగ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.                           

జియో రూ. 999 ప్లాన్

ఈ జియో రూ. 999 ప్లాన్ కూడా హెవీ డేటాని అఫర్ చేసే బెస్ట్ ప్లాన్ గా చెబుతారు. ఈ ప్లాన్ కూడా డైలీ 3GB హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం తో కూడా వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 40GB ల హై స్పీడ్ అదనపు డేటాని కూడా మీరు పొందవచ్చు. ఈ ప్లాన్ 834 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో డైలీ 100SMS వినియోగ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. 

పైన తెలిపిన రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్ని జియో ప్రముఖ యాప్స్ కి యాక్సెస్ ని అందిస్తాయి.      

మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :