Install App Install App

జియో బంపర్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 12 Sep 2021
HIGHLIGHTS
  • జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

  • సంవత్సరమంతా డైలీ 3GB డేటా

  • అన్లిమిటెడ్ కాలింగ్

జియో బంపర్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్
జియో బంపర్ అఫర్: ఈ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

ఆన్లైన్ పనులు లేదా మరిన్ని అవసరాల కోసం డైలీ అధిక డేటా అవసరమున్న తన కస్టమర్ల కోసం జియో మంచి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అందించింది. ఈ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదే జియో యొక్క రూ.3499 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు మీకు డేటా అవసరం ఎక్కువగా ఉంటే మీకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఆన్లైన్ క్లాసులు మరియు ఆన్లైన్ కంటెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా రోజువారీ సరిపోయెలా ఈ ప్లాన్ ఉంటుంది. అందుకే,  రూ.3499 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక లాభాలను ఇచ్చే లేటెస్ట్ మరియు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.    

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here     

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: reliance jio best long validity plan september 2021
Tags:
reliance jio reliance jio jio4G jio plans jio offers jio latest offers
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status