Vi (వోడాఫోన్ ఐడియా) అందించే అధిక డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజుకు 4 జీబీ డేటా

Vi కస్టమర్లకు అందుబాటులో ఉన్న మరో డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజుకు 4 జీబీ డేటా లభిస్తుంది

Vi (వోడాఫోన్ ఐడియా) అందించే అధిక డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఆఫర్లలో ఒకటి రూ .449 రీఛార్జ్ ఆఫర్. వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజుకు 4 జీబీ డేటా ఈ రూ .449 రీఛార్జిలో లభిస్తుంది. అధనంగా, వినియోగదారులకు ఈ రీఛార్జ్ ఆఫర్ పైన అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా లభిస్తుంది. వినియోగదారులకు 56 రోజుల చెల్లుబాటుతో ఈ ఆఫర్లు లభిస్తాయి, అంటే వారికి మొత్తం 224 జీబీ డేటా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరో డబుల్ డేటా ఆఫర్ రూ .299 రీఛార్జ్ ఆఫర్. ఈ రూ .299 రీఛార్జ్ తో కూడా వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు రోజుకు 4 జీబీ డేటా లభిస్తుంది.

కస్టమర్లకు తదుపరి ఉత్తమ ఆఫర్ రూ .2595 రీఛార్జ్ ఆఫర్ .ఈ ఆఫర్ పూర్తిగా ఒక సంవత్సర వ్యాలిడిటీతో వస్తుంది. అంటే, 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు రోజుకు 2 జిబి డేటాను రూ .2595 రీఛార్జితో పొందుతారు. అంటే, పూర్తి వ్యాలిడిటీ  కాలానికి గాను మొత్తంగా 730 జిబి వరకు హై స్పీడ్ డేటా లభిస్తుంది.

365 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు ఈ ఆఫర్‌లపై అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా లభిస్తుంది .

మరిన్ని Vi ఆఫర్ల కోసం ఇక్కడ నొక్కండి 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo