Jio 90 జిబి, Vi 100 జిబి: బంపర్ ఆఫర్లు

HIGHLIGHTS

జియో మరియు వొడాఫోన్ అందించే ఆఫర్లను చూడండి

జియో వినియోగదారులు డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా`పొందవచ్చు.

వోడాఫోన్ (Vi) 100GB వరకు డేటాను కూడా అందిస్తుంది

Jio 90 జిబి, Vi 100 జిబి: బంపర్ ఆఫర్లు

ఇప్పటికే జియో తన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండగా, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా (VI) యూజర్లు కొత్త ఆఫర్లను అందుకున్నారు. Vi యూజర్లు ఇప్పుడు రూ .351 రుపాయల కొత్త ప్లాన్ అందుకున్నారు. ఈ రూ .351 ప్రీపెయిడ్ ప్లాన్ వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గరిష్టంగా 100 జీబీ డేటా అందిస్తుంది. అంతేకాదు, Vi (వోడాఫోన్ ఐడియా) యూజర్లు 56 రోజుల వ్యాలిడిటిని ఈ ఆఫర్ తో పొందవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Work From Home, అంటే  ఇంటి నుండి పని చేసే వారికి ఒక మంచి ఆఫర్. కానీ, జియో కస్టమర్లకు ఈ ప్లాన్ రూ .401 రీఛార్జ్ లభిస్తుంది. రూ .401 ప్లాన్ ‌లతో జియో కస్టమర్లకు కలిగే ప్రయోజనాల్లో ప్రధానమనది ఏమిటంటే, డిస్నీ+ హాట్ స్టార్ ఈ రూ .401 ప్లానుతో ఉచితంగా కస్టమర్లకు అందుతుంది. అంటే, ఏ ప్లాన్ రీఛార్జ్ చేసే వినియోగదారులు ఎటువంటి అదనపుఖర్చు లేకుండా డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా`పొందవచ్చు.

అధనంగా, ఈ రూ .401 రీఛార్జ్ తో, వినియోగదారులకు జియో నుండి జియోకు అపరిమిత కాల్స్ మరియు ఇతర కనెక్షన్లకు 1000 నిమిషాల కాల్స్ లిమిట్ లభిస్తుంది. వినియోగదారులకు రోజుకు 3 జీబీ డేటా 28 రోజులు లభిస్తుంది. అంటే, వినియోగదారులకు ఈ ఆఫర్‌ ద్వారా మొత్తం 90 జీబీ డేటా, అదనంగా 6 జీబీ డేటా లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo