jio కి సంభందించిన 3 గుడ్ న్యూస్ లు వినండి . jio సమ్మర్ ధమాకా అని 3 గిఫ్ట్స్ యూజర్స్ కోసం వచ్చాయి . మొదటిది jio స్పీడ్ ఇప్పుడు బాగా పెరిగింది 19. 12 mbps స్పీడ్ పెరిగింది. మరియు రెండవది ఇప్పుడు జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ని కూడా రిలీజ్ చేసింది . దీపావలై కంటే ముందుగానే బ్రాడ్ బ్యాండ్ సేవలు మనముందుకు రానున్నాయి. 500 రూపీస్ కి 100 జీబీ సూపర్ స్పీడ్ డేటా ను ఇస్తుంది. 4జి , వైఫై సపోర్ట్ కలిగిన ఫీచర్ ఫోన్స్ కూడా మనముందుకు అతి త్వరలో రానున్నాయి.
Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.