Sony Dolby సౌండ్ బార్ భారీ కూపన్ ఆఫర్ తో చవక ధరలో సేల్ అవుతోంది .. డీల్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

Sony Dolby సౌండ్ బార్ భారీ కూపన్ ఆఫర్ తో చవక ధరలో సేల్ అవుతోంది

కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఇది బెస్ట్ డీల్ గా ఉంటుంది

కంప్లీట్ వైర్లెస్ సెటప్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది

Sony Dolby సౌండ్ బార్ భారీ కూపన్ ఆఫర్ తో చవక ధరలో సేల్ అవుతోంది. కొత్త సౌండ్ బార్ కొనాలని చసుఏ వారికి ఇది బెస్ట్ డీల్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ ఫీచర్స్, కంప్లీట్ వైర్లెస్ సెటప్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Sony Dolby సౌండ్ బార్ ఆఫర్

ఈ సౌండ్ బార్ ఆఫర్ ను అమెజాన్ ఇండియా ఈరోజు అందించింది. సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన 2.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ HT-S400 మోడల్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ అబ్రా ను ఈరోజు రూ. 17,989 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని జత చేసింది.

కేవలం కూపన్ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై HSBC Taj క్రెడిట్ కార్డు 20% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. అంటే, ఈ క్రెడిట్ కార్డ్ తో ఈ సోనీ సౌండ్ బార్ పై ఏకంగా రూ. 3,000 భారీ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 13,989 రూపాయల అతి చవక ధరలో ఈరోజు అమెజాన్ నుంచి మీకు లభిస్తుంది. Buy From Here

Also Read: 5G Internet వచ్చిన తర్వాత గ్రామంలో యువత జీవితం ఎలా మారింది .. ప్రత్యేక కథనం.!

Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ మరియు గొప్ప ప్రీమియం డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది కంప్లీట్ వైర్లెస్ ఫీచర్ తో 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు రెండు ట్వీటర్లు కలిగిన బార్ మరియు డీప్ అండ్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే బిగ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 330W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ వైర్లెస్ కాబట్టి మీ కంఫర్ట్ ను బట్టి రూమ్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు.

ఈ సౌండ్ బార్ S-Force Pro ఫ్రంట్ సరౌండ్ మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీతో చాలా గప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది కేవలం 2.1 ఛానల్ సెటప్ మాత్రమే కలిగి ఉన్నా కూడా చాలా రూమ్ ఫీల్ చేసే సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, బ్లూటూత్, ఆప్టికల్ మరియు USB వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి గొప్ప డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :