jio కి సంభందించిన 3 గుడ్ న్యూస్ లు వినండి

jio  కి సంభందించిన 3 గుడ్  న్యూస్  లు వినండి

 jio  కి సంభందించిన 3 గుడ్  న్యూస్  లు వినండి . jio  సమ్మర్ ధమాకా  అని 3 గిఫ్ట్స్  యూజర్స్  కోసం వచ్చాయి .  మొదటిది jio  స్పీడ్ ఇప్పుడు బాగా పెరిగింది 19. 12 mbps  స్పీడ్ పెరిగింది.  మరియు రెండవది ఇప్పుడు జియో ఇప్పుడు బ్రాడ్  బ్యాండ్  ని కూడా రిలీజ్  చేసింది . దీపావలై కంటే ముందుగానే  బ్రాడ్ బ్యాండ్  సేవలు  మనముందుకు  రానున్నాయి. 500 రూపీస్ కి 100 జీబీ సూపర్ స్పీడ్ డేటా ను ఇస్తుంది. 4జి  , వైఫై సపోర్ట్ కలిగిన ఫీచర్  ఫోన్స్ కూడా మనముందుకు అతి త్వరలో రానున్నాయి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile