Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కట్ అందించిన అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ భారీ ప్రైస్ కట్

2026 లో విడుదలైన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్ తో వస్తుంది

Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ భారీ ప్రైస్ కట్ ఆఫర్ ని అందించాయి. ఈ సౌండ్ బార్ 2026 లో విడుదలైన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది. రీసెంట్ గా ఈ రెండు ఈ-కార్ట్ ప్లాట్ ఫామ్స్ అందించిన అదే ఆఫర్ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు లభిస్తుంది.

Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ ఇండియాలో 2026 లో అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ Juke Bar 9890 మోడల్ ఈరోజు ఈ ప్రైస్ కట్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ సౌండ్ బార్ రూ. 5,000 రూపాయల భారీ ప్రైస్ కట్ తో కేవలం రూ. 24,999 ధరలో లిస్ట్ అయ్యింది. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, కంపెనీ సైట్ నుంచి మాత్రం ఈరోజు కూడా రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది.

ఈ ప్రైస్ కట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కూడా మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ జతచేశాయి. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రూ. 1,250 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ Axis and ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు రూ. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Flipkart Big Billion Days sale డేట్ అనౌన్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది మరియు 5.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లతో మొత్తం 5 స్పీకర్ సెటప్ కలిగిన 490W అవుట్ పుట్ సౌండ్ అందించే ప్రీమియం బార్ ఉంటుంది. అలాగే, ట్రూ వైర్లెస్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు 380W డీప్ సౌండ్ అందించే ప్రీమియం సబ్ ఉఫర్ ని కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డిజైన్ తో పాటు సౌండ్ ఫీల్ గా బాగా ఉంటుందని ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ యూజర్లు చెబుతున్నారు.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్ తో పాటు జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :