amazon offers huge deals on Vu Glo Mini LED smart tv
Vu Glo Mini LED పై అమెజాన్ సేల్ భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి. కాలిఫోర్నియా స్మార్ట్ టీవీ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ VUGLOMINILED 2026 55 ఇంచ్ టీవీ మోడల్ పైన ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ని ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుంచి 21% డిస్కౌంట్ అందించి రూ. 44,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ తో పాటు ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ 55 ఇంచ్ న్యూ స్మార్ట్ టీవీ కేవలం రూ. 42,990 రూపాయల ఆఫర్ ధరలో మీకు అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ ధరలో అందుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: Xiaomi 17 Ultra పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ తో అందించిన కంపెనీ ..ఛాన్స్ మిస్ చేసుకోకండి.!
ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ గ్లో మినీ ఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, డాల్బీ విజన్, HDR10 మరియు HLG వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ వియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్వాడ్ vu ఆన్ ప్రాసెసర్ తో నడుస్తుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ 2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీలో రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు 2 పవర్ ఫుల్ ఉఫర్స్ కూడా ఉంటాయి. ఈ సెటప్ తో ఈ స్మార్ట్ టీవీ జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఈతర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.