పోకో లేటెస్ట్ 1000mAh బ్యాటరో ఫోన్ Poco X8 Power ఫస్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

పోకో లేటెస్ట్ 1000mAh బ్యాటరో ఫోన్ Poco X8 Power ఫస్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందుకోండి

గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటి సారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

పోకో లేటెస్ట్ 1000mAh బ్యాటరో ఫోన్ Poco X8 Power ఫస్ట్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందుకోండి. పోకో సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటి సారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజు సేల్ కావడంతో ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ ను పోకో అందించింది. అంటే, ఈ ఫోన్ మొదటి రోజు సెల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం యూజర్లకు అందించింది.

Poco X8 Power: ప్రైస్

భారతదేశంలో ఈ ఫోన్ బేసిక్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.35,999 ధరతో లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ అయిన 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ను రూ. 38,999 ధరతో అందించింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ల కింద బెస్ట్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉండటం తో ఎఫెక్టివ్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Also Read: Zebronics 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కట్ అందించిన అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :