Jio నంబర్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్

HIGHLIGHTS

జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్స్ ప్రకటించింది

ఎంత కావాలంటే అంత డేటా వాడుకోవచ్చు

జియో యాప్స్ కి ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది

Jio నంబర్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్

Jio నంబర్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, రిలయన్స్ జియో మంచి ప్రయోజాలను ఇచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పటి వరకూ డైలీ డేటా లిమిట్ తో మాత్రమే ప్లాన్స్ అందించిన జియో, ఇప్పుడు ఎటువంటి డైలీ లిమిట్ లేకుండా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ పరంగా కొత్తగా ఉంటాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.127 రూపాయల నుండి మొదలుకొని రూ.2397 రూపాయల వరకూ ఉన్నాయి. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని కూడా డైలీ లిమిట్ లేకుండా వస్తాయి. అంటే, రోజు ఇంత డేటాని మాత్రమే వాడుకోవాలి అనే లిమిట్ లేకుండా.

ఈ ప్లాన్స్ ఎంత డేటా అఫర్ చేస్తే అంత డేటా నుండి ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. అంతేకాదు, జియో యొక్క యాప్స్ JioTV, Jio Cinema, Jio News వంటి అన్ని  జియో యాప్స్ కి ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది. ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజాలను పరిశీలిద్దాం.

Jio Rs.127 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 12 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.247 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 25 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.447 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 50 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo