జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్
HIGHLIGHTS

జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్

డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

jio బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

జియో యూజర్లకు మంచి లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. లాంగ్ వ్యాలిడిటీతో పాటుగా డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా జియో ఈ ప్లాన్స్ పైన అఫర్ చేస్తోంది. వీటిలో, డైలీ 1GB హై స్పీడ్ నుండి మొదలుకొని డైలీ 3GB వరకూ హై డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. ప్రస్తుత ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా ఈ ప్లాన్స్ ఉంటాయి. అందుకే,  జియో యొక్క ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.3499 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo