ఈ BSNL ప్లాన్ తో రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 70 రోజులు అందించవచ్చు.!

ఈ BSNL ప్లాన్ తో రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 70 రోజులు అందించవచ్చు.!

టారిఫ్ రేట్లు పెరిగిన నాటి నుంచి BSNL యూజర్ బేస్ రోజు రోజుకు పెరిగి పోతూనే వుంది. ఇప్పటికే భారీగా వలసలు స్వీకరిస్తున్న బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ లతో మరింత ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లతో బిఎస్ఎన్ఎల్ మెప్పు పొందుతోంది. అందుకే ఈరోజు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 70 రోజులు లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చెబుతున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరిన్ని ఇతర లాభాలు కూడా యూజర్లు పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే బిఎస్ఎన్ఎల్ యూజర్లు 70 రోజులు ఈ ప్లాన్ తో ఇన్ కమింగ్ లాభాలు ఆనందించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 15 రోజులు ఆల్ రౌండ్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

BSNL Rs. 197 Prepaid Plan

అవేమిటంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు 15 రోజుల పాటు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనాలు అందించవచ్చు. అయితే, 15 రోజుల తర్వాత కాలింగ్, డేటా మరియు SMS లకు ఛార్జ్ లు వర్తిస్తాయి.

Also Read: ఈరోజు నుంచి మొదలైన Jio Diwali Dhamaka Offer : ఈ రీఛార్జ్ పై అధిక లాభాలు అందుకోండి.!

15 రోజుల ఫ్రీ బైట్స్ ముగిసిన తర్వాత లోకల్ కాల్ Rs 1/min, STD కాల్ Rs 1.3/min, లోకల్ SMS80p, నేషనల్ SMS కోసం Rs 1.20/SMS మరియు డేటా కోసం 25p/MB ఛార్జ్ లు వర్తిస్తాయి. అయితే, ఈ ప్లాన్ తో 70 రోజులు ఇజ్న కమింగ్ లాభాలు అందించవచ్చు.

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo