HIGHLIGHTS
BSNL కస్టమర్లకు 45 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ అఫర్
అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా మరిన్ని లాభాలను అందిస్తుంది
ఈ ప్లాన్ కేవలం రూ.249 రూపాయలకే వస్తుంది
BSNL కస్టమర్లకు 45 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ అఫర్ వుంది. ఈ ప్లాన్ డైలీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS లతో సహా మరిన్ని లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ గురించి చెప్పాల్సిన మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ ప్లాన్ కేవలం రూ.249 రూపాయలకే వస్తుంది. అందుకే, BSNL కస్టమర్లకు అధిక లాభాలను అందించే ఈ బెస్ట్ అఫర్ ను గురించి ఈరోజు చుడనున్నాము .
Surveyభారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇది కేవలం వ్యాలిడిటీ మాత్రమే తీసుకువస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎటువంటి రోమింగ్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.
ఇక BSNL ఎక్కువ ప్రయోజాలను అఫర్ చేస్తున్న మరొక ప్లాన్ కూడా వుంది. అదే, BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల గురించి క్రింద చూడవచ్చు.
BSNL యొక్క రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే, ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు.
BSNL యొక్క మరిన్ని బెస్ట్ అఫర్ కోసం Click Here