BSNL Best Plan: రూ. 250 కంటే తక్కువ ఖర్చుతోనే 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలానే అందించింది

రూ. 250 రూపాయల ఖర్చుతోనే 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది

BSNL Best Plan: రూ. 250 కంటే తక్కువ ఖర్చుతోనే 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

BSNL Best Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్  చాలానే అందించింది. వాటిలో చాలా చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 250 రూపాయల ఖర్చుతోనే 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అతి చవక ధరలో అందించిన ఈ బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ వి వివరాలు తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Best Plan 

45 రోజుల వాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ అందించిన రూ. 249 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం చెప్పుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. 

బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేస్తే 45 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది మరియు ఆ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాని ఉపయోగించుకోవచ్చు. 

ఇది కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ తో వచ్చే ఫ్రీ బైట్స్ ముగిసిన తర్వాత రెగ్యులర్ రేట్లు వర్తిస్తాయి.

Also Read: Instagram Down: వీడియో అప్లోడ్ తో పాటు మరిన్ని ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ లో పనిచేయడం లేదట.!

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈరోజుకు కేవలం రూ. 5.53 పైసల ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు యూజర్లు అందుకోవచ్చు.

మరిన్ని బెస్ట్  BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo